PLD: చిలకలూరిపేట పట్టణ పరిధిలోని సుబ్బయ్యతోట 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రంలో బ్రేకర్ మరమ్మతులతో మంగళవారం ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ డీఈఈ ఆర్.అశోక్ కుమార్ తెలిపారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని అధికారులు కోరారు.
వార్తలు
చిలకలూరిపేటలో కరెంట్ బంద్


