హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మతమార్పిడులపై చర్యలు తీసుకోవాలి: బీజేపీ

BPT: యువతులపై వేధింపులు, మోసాలు, బలవంతపు మతమార్పిడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ 'జనతా వారధి' కన్వీనర్ డాక్టర్ తాడివలస దేవరాజు చీరాల డీఎస్పీ కార్యాలయం, పోలీస్ స్టేషన్లలో వినతిపత్రాలు ఇచ్చారు. బాధితులకు పోలీసులు ధైర్యం కల్పించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.