హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హెచ్‌ఐవీపై అవగాహన సదస్సు

PLD: హెచ్ఐవి, మత్తుపదార్థాల దుష్ప్రభావాలపై నరసరావుపేట ఏరియా ఆసుపత్రిలో ఏపీ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, 'హ్యాండ్స్ ఆఫ్ కంపాషన్' ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది. గర్భిణుల నుండి పిల్లలకు వ్యాధులు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు తెలిపారు. బాధితులపై వివక్ష చూపించకూడదన్నారు. మరింత సమాచారం కోసం 1097 నెంబర్‌ను సంప్రదించాలన్నారు.