SRPT: వన మహోత్సవంలో భాగంగా ఈ నెల 25 నుంచి సామూహికంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని కలెక్టర్ తేజస్ అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుండి మంత్రి కొండా సురేఖ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల పరిధిలో కార్యాచరణ రూపొందించి ఒక్కో మండలంలో కనీసం 10 వేల మొక్కలు నాటాలనీ అన్నారు.
తెలంగాణ
ప్రతి మండలంలో పదివేల మొక్కలు నాటాలి: కలెక్టర్


