SRD: జీవో నంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి కలెక్టరేట్ ముందు USFI ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు సందీప్ మాట్లాడుతూ జీవోతో పాలిటెక్నిక్ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేసి, ప్రభుత్వం స్పందించి విద్యార్థుల ప్రయోజనాలను కాపాడాలని కోరారు.
తెలంగాణ
పాలిటెక్నిక్ విద్యార్థులకు అండగా USFI


