SRPT: ప్రజా సమస్యల పరిష్కారమే వేదికగా సాగుతున్న ప్రజావాణి కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజావాణిలో భూ సమస్యలకు సంబంధించి 43, ఇరిగేషన్ 4, మున్సిపాలిటీ 4, డీడబ్ల్యూఓ 3, ఇతర శాఖలకు చెందిన 14 దరఖాస్తులతో కలిపి మొత్తం 68 అర్జీలు అందినట్లు కలెక్టర్ తెలిపారు.
తెలంగాణ
'ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి'


