MDK: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి మండిపడ్డారు. నిజాంపేటలో మాట్లాడుతూ.. యూరియా, ఫాస్ఫేట్ ఎరువుల బుకింగ్ కోసం తీసుకొచ్చిన యాప్‌తో రైతులు అవస్థలు పడుతున్నారని విమర్శించారు. యాప్ పేరుతో రెండు ప్రభుత్వాలు దొంగ నాటకాలు ఆడుతున్నాయని ధ్వజమెత్తారు.
తెలంగాణ
రైతుల అవస్థలపై మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం


