SRCL: మైనారిటీ గురుకుల పాఠశాల కళాశాలల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టులకు అర్హులైన స్థానిక అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి జీ.కుమారస్వామి తెలిపారు. ఈ నెల 25 నుంచి 31 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. సిరిసిల్లలో జూనియర్ లెక్చరర్ ఫిజిక్స్, వేములవాడలో పీజీటీ మ్యాథ్స్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు.
తెలంగాణ
మైనారిటీ గురుకులాల్లో టీచింగ్ పోస్టులు


