హైదరాబాద్: 28°C
తెలంగాణ

హుస్నాబాద్‌ను సస్యశ్యామలం చేస్తాం: మంత్రి

SDPT: గౌరవెల్లి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి హుస్నాబాద్‌ను సస్యశ్యామలం చేయడమే లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కొండాపూర్‌లో ‘పల్లె పల్లెకు పొన్నం’ కార్యక్రమంలో మాట్లాడారు. భూసేకరణకు రూ.250 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. రైతులు కాల్వల నిర్మాణానికి సహకరించాలని కోరారు.