హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినూత్న కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీకారం

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సోమవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 20 వేల మంది జెన్‌జీ యువతతో నేరుగా ముఖాముఖిగా మాట్లాడుతామన్నారు. మొత్తం 51 అత్మీయ భేటీలు రాబోయే రోజుల్లో నిర్వహిస్తామన్నారు. మంగళవారం జెనిక్స్ కాలేజీలో కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు.