హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: శివప్ప తీరుపై శ్రీలక్ష్మి ఆగ్రహం

KRNL: ఆదోని తహశీల్దార్‌ కార్యాలయంలో టీడీపీ మండల అధ్యక్షుడు శివప్ప అధికారులపై దూషించడంపై వైసీపీ నాయకురాలు శ్రీలక్ష్మీ ఆగ్రహం వ్యక్తం చేశారు. శివప్ప గతంలోనూ అనుచిత వ్యాఖ్యలు చేశారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కూటమి నాయకులు పలు సందర్భాల్లో దళితులపై వివక్ష చూపుతున్నారని విమర్శించారు.