KRNL: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో సోమవారం 95 ఫిర్యాదులను ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్వీకరించారు. నకిలీ బంగారం, రుణాల పేరుతో జరిగిన మోసాలపై బాధితులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులపై చట్టపరంగా విచారణ జరిపి, బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ


