BPT: పిఠాపురంలో లవ్ జిహాద్, మత మార్పిడిల వల్ల నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనపై చర్యలు తీసుకోవాలని హిందూ చైతన్య వేదిక ప్రతినిధులు కోరారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బాపట్ల కలెక్టర్, అడిషనల్ ఎస్పీలను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో హిందూ చైతన్య వేదిక జిల్లా సంయోజక్ బండారు జ్వాలా నరసింహం తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మత మార్పిడిపై వినతి


