PLD: సత్తెనపల్లి 20వ వార్డు వైసీపీ మాజీ కన్వీనర్ భవినిశెట్టి మణిదీపిక కుమార్తె రేవతి ప్రమాదవశాత్తు లిఫ్ట్‌లో చిక్కుకుని మృతి చెందారు. విషయం తెలుసుకున్న సత్తెనపల్లి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని రేవతి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు
ఆంధ్రప్రదేశ్
మణిదీపికను పరామర్శించిన గజ్జల


