KMR: ఎల్లారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి పక్కనే ఉన్న కొత్త డైలీ మార్కెట్ రోడ్డు పూర్తిగా బురదమయంగా మారింది. దీంతో మార్కెట్‌కి వచ్చే వినియోగదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం పడిన ప్రతిసారీ రోడ్డుపై బురద పేరుకుపోవడంతో నడిచేందుకు ఇబ్బందిగా ఉందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: మార్కెట్ రోడ్డులో బురదతో ఇబ్బందులు


