హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

సహజ నూనెలతో కీళ్ల నొప్పులకు చెక్..!

వంటల్లో లేదా మర్దన కోసం సహజమైన నూనెలను వాడటం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. నువ్వుల నూనెతో కీళ్ల నొప్పులు తగ్గుతాయి. చర్మం మృదువుగా మారుతుంది. రసాయనాలు లేని సహజ నూనెలు శరీరానికి అవసరమైన పోషకాలను అందించి దీర్ఘకాలిక నొప్పులను నివారిస్తాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరిచి చర్మానికి సహజ నిగారింపును ఇస్తాయి.