KMM: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు బుధవారం సెలవు ప్రకటించినట్లు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి పీ.ప్రవీణ్ కుమార్ తెలిపారు. మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా సెలవు ప్రకటించినట్లు వెల్లడించారు. తిరిగి 27న గురువారం నుంచి మార్కెట్‌లో పంటల క్రయవిక్రయాలు యథావిధిగా కొనసాగుతాయన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన సూచించారు.
తెలంగాణ
రేపు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు


