హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొత్త పెన్షన్లకు అర్హుల వివరాలు వెంటనే పంపాలి: కలెక్టర్

KMM: జిల్లాలో కొత్త పెన్షన్ల మంజూరుకు అర్హులైన వారి వివరాలను జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారికి వెంటనే పంపించాలని మంగళవారం కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు. అర్హతల పరిశీలన, ధ్రువీకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఒక్క అర్హుడు కూడా సంక్షేమ పథకం ప్రయోజనం నుంచి మినహాయింపునకు గురికాకుండా చర్యలు చేపట్టాలని అన్నారు.