NDL: శ్రీశైలం ప్రాజెక్ట్ ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల మధ్యలో 10.519 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. ఇందుకోసం జలాశయం నుంచి 21,231 క్యూసెక్కుల నీటిని వినియోగించారు. అలాగే పోతిరెడ్డిపాడుకు 8 వేల c/S, హెచ్ఎన్ఎస్ఎస్కు 3,050 c/s, కల్వకుర్తికి 2,400 క్యూసెక్కుల నీటిని ఇవాళ విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీశైలంలో 10.519 MU విద్యుత్ ఉత్పత్తి


