PLD: సత్తెనపల్లి రూరల్ మండలం ఫణిదం పీఏసీఎస్ ఛైర్మన్‌గా కోర్నె శ్రీనివాసరావు, సభ్యులుగా దేవరపల్లి సునీత, యర్రగుంట్ల వెంకటేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ హాజరై నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామీణాభివృద్ధిలో సహకార సంఘాల పాత్ర ఎంతో కీలకమన్నారు.
ఆంధ్రప్రదేశ్
పీఏసీఎస్ నూతన పాలకవర్గం ప్రమాణం


