హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

మందుల విషయంలో.. జాగ్రత్తగా..!

డాక్టర్ సలహా లేకుండా ఎటువంటి మందులు వాడకూడదు. సొంత వైద్యం ప్రాణాలకే ప్రమాదం. ఎక్స్ పైరీ తేదీలను పరిశీలించడం, సూచించిన మోతాదులోనే వాడటం అత్యవసరం. చిన్న జ్వరానికీ యాంటీబయోటిక్స్ వాడటం శరీర రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. మందులను పిల్లలకు దూరంగా, సురక్షిత ప్రదేశంలో భద్రపరచాలి.