హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

కరివేపాకుతో జుట్టు సమస్యలకు చెక్..!

కరివేపాకులో ఐరన్, కాల్షియం, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది జుట్టు ఒత్తుగా, నల్లగా పెరగడానికి ఎంతగానో సహాయపడుతుంది. మధుమేహాన్ని నియంత్రించడంలో, కంటిచూపును మెరుగుపరచడంలో కరివేపాకు కీలక పాత్ర పోషిస్తుంది. రోజువారీ వంటకాల్లో దీన్ని విధిగా వాడాలి. ఇది శరీరంలోని వ్యర్థాలను తొలగించి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.