హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

త‌ర‌చూ చేతులు వ‌ణుకుతున్నాయా?

చేతులు తరచూ వణుకుతున్నాయా? అయితే లైట్ తీసుకోకండి. విటమిన్ బి12 లోపం, ఆందోళన, కెఫిన్ అధికంగా తీసుకోవడం లేదా థైరాయిడ్ సమస్యలు దీనికి కారణం కావచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం, ప్రాణాయామం చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. సమస్య తీవ్రంగా ఉంటే డాక్టర్‌ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.