RR: ఎల్‌బీనగర్ జోన్ జోనల్ కమిషనర్ వికాస్ సరూర్‌నగర్ సర్కిల్-12 పరిధిలో SIR-2026 కార్యకలాపాలను పరిశీలించారు. కమర్షియల్ ట్యాక్స్ కాలనీ కమ్యూనిటీ హాల్, కొత్త మరుతీనగర్‌లో ఓటర్లకు నోటీసుల పంపిణీ ప్రక్రియను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమం సక్రమంగా జరిగేలా సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రక్రియను పూర్తి చేయాలన్నారు.
తెలంగాణ
SIR-2026 నోటీసుల పంపిణీ పరిశీలన


