BDK: కొత్తగూడెం మండలంలోని పొంగులేటి క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కాలసాని సంజయ్ రెడ్డి మాట్లాడారు. రాజకీయాల్లో హుందాతనం పాటించాలని సూచిస్తూ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై విమర్శలు చేశారు. యువతకు మంచి నేర్పించాలని కోరారు. బెదిరించే సంస్కారం కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ లేదని స్పష్టం చేశారు.
తెలంగాణ
VIDEO: 'రాజకీయాల్లో హుందాతనం పాటించాలి'


