హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ నేతలను పరామర్శించిన ఎమ్మెల్యే

SKLM: ఎల్.ఎన్.పేట మండలంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మంగళవారం పర్యటించి పలువురు నేతలను పరామర్శించారు. కోవిలాం గ్రామానికి చెందిన ముగడ భద్రయ్య, నడిపల్లి గణపతిరావు, డబ్బుపాడు గ్రామానికి చెందిన జమ్మి మోహన్ రావు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నేతలు పాల్గొన్నారు.