BPT: సంతమాగులూరు మండలంలో సీడీపీఓ సుధ అధ్యక్షతన నిర్వహించిన ఐదు రోజుల ‘జ్ఞానజ్యోతి’ శిక్షణ కార్యక్రమాలు మంగళవారంతో ముగిశాయి. శిక్షణలో భాగంగా అంగన్వాడీ టీచర్లు నేర్చుకున్న అంశాలపై డెమోనస్ట్రేషన్ ఇచ్చారు. ప్రీస్కూల్ విద్యా విధానంలో టీఎల్‌ఎం వినియోగం ద్వారా పిల్లలకు విషయాలను సులభంగా అర్థమయ్యేలా బోధించే విధానాలను ప్రదర్శించారు.
ఆంధ్రప్రదేశ్
అంగన్వాడీ టీచర్లకు జ్ఞానజ్యోతి శిక్షణ


