హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నాణ్యతతో పనులు పూర్తి చేయాలి: ఎమ్మెల్యే

 కృష్ణా: పామర్రు నియోజకవర్గం మొవ్వ మండలం చినముత్తేవి గ్రామంలో రూ.28 లక్షల SASCI గ్రాంట్ నిధులతో 300 మీటర్ల బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. పనులను నాణ్యతతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.