KMM: జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది బయోమెట్రిక్ హాజరు వ్యవస్థను ఏర్పాటు చేసి నమోదు చేయాలని మంగళవారం కలెక్టర్ దివాకర ఆదేశించారు. అవసరమైన ల్యాబ్ టెక్నీషియన్ల నియామకానికి సంబంధించిన ప్రతిపాదనలను ఉన్నతాధికారులకు పంపించాలని సూచించారు. అవసరమైన చోట తాత్కాలికంగా ఔట్‌సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ ప్రాతిపదికన సిబ్బందిని నియమించాలన్నారు.
తెలంగాణ
ప్రభుత్వ ఆసుపత్రుల్లో బయోమెట్రిక్: కలెక్టర్


