గోర్లు ఎక్కువగా పెంచుకోవడం ఆకర్షణీయంగా అనిపించినా, వాటి వెనుక ఆరోగ్య సమస్యలు దాగున్నాయి. సరిగ్గా శుభ్రం చేయకపోతే గోర్ల కింద మురికి, బ్యాక్టీరియా చేరి ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి. తింటున్నప్పుడు ఈ క్రిములు కడుపులోకి వెళ్లే ప్రమాదం ఉంది. అంతేకాకుండా పొడవాటి గోళ్లు త్వరగా విరిగిపోతాయి. అందుకే గోళ్లను ఎప్పటికప్పుడు కత్తిరిస్తూ, శుభ్రంగా ఉంచుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.
ఆరోగ్యం
గోర్లు ఎక్కువగా పెంచుతున్నారా..?


