ప్లమ్ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. ఫైబర్ సమృద్ధిగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం తగ్గుతుంది. గుండె ఆరోగ్యానికి, బరువు నియంత్రణకు ఇవి చాలా మంచివి. విటమిన్ సి చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను పెంచవు.
ఆరోగ్యం
ప్లమ్ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు


