VZM: చీపురుపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తాత్కాలిక ప్రాతిపదికన అధ్యాపకుల కోసం నేడు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ లలిత బుధవారం తెలిపారు. 2026-27 ఏడాదికి తాత్కాలిక లెక్చరర్లు అవసరమన్నారు. రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం జంతుశాస్త్రం, కంప్యూటర్ సైన్స్, సబ్జెక్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు కాలేజీను సంప్రదించాలన్నారు.
వార్తలు
గెస్ట్ లెక్చరర్లకు ఇంటర్వ్యూలు


