హైదరాబాద్: 28°C
వార్తలు

ఆటో డైవర్లకు సూచనలు

KRNL: రాఘవేంద్రస్వామి 355వ ఆరాధన ఉత్సవాల నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టినట్లు సీఐ దస్తగిరిబాబు తెలిపారు. ఆటో డ్రైవర్లతో సమావేశం నిర్వహించి రాఘవేంద్ర సర్కిల్‌, ఆలయ పరిసరాల్లో ఆటోలు నిలిపి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించవద్దని సూచించారు. ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని కోరారు.