హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు పవర్ కట్..!

AKP: మారికవలస సబ్ స్టేషన్ పరిధిలో కరెంట్ వైర్ల కింద ఉన్న చెట్టు కొమ్మలు తొలగించనున్నారు. ఈక్రమంలో గురువారం ఉదయం 9 గంటల నుంచి నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని ఈఈ సింహాచలం నాయుడు తెలిపారు. మారికవలస జంక్షన్, JNNURM కాలనీ, శారదానగర్ కాలనీ, APTWR స్కూల్, PP2 కాలనీ, తదితర ప్రాంతాల్లో కరెంట్ సరఫరా ఉండదన్నారు.