ATP: ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ పొందడంతో పాటు, వాహనాలకు ఇన్సూరెన్స్ చేయించుకోవాలని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సూచించారు. అవసరమైతే ఏడాదికి ఒక చీర కొనడం తగ్గించుకుని ఆ డబ్బుతో ఇన్సూరెన్స్ చేయించుకోవాలని మహిళలకు పిలుపునిచ్చారు. ప్రమాదాల్లో భర్తలను కోల్పోయిన ముగ్గురు మహిళలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
మహిళలకు జేసీ కీలక సూచన


