హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమికి మద్దతు ఇవ్వాలని జనసేన ప్రచారం

కోనసీమ: రామచంద్రపురం 17వ వార్డు ముచ్చిమిల్లిలో బుధవారం 'జనంలోకి జనసేన' కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో DyCM పవన్ కళ్యాణ్ కీలకంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి మద్దతుగా నిలవాలని కోరారు.