పచ్చి వేరుశనగలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్-ఇ, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి. ముఖ్యంగా వీటిలోని పోషకాలు గుండె ఆరోగ్యానికి ఎంతో తోడ్పడతాయి. వేరుశనగలను పరిమితంగా తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఆరోగ్యం
పచ్చి వేరుశనగలు ఆరోగ్యానికి ఎంతో మేలు


