SKLM: అమరావతిలో పి.యు.సి కమిటీ సమావేశం గురువారం సచివాలయంలో ఆమదాలవలస ఎమ్మెల్యే, పి.యు.సి చైర్మన్ కూన రవికుమార్ అధ్యక్షతన గురువారం జరిగింది. సమగ్ర శిక్ష, ఆప్కో, ఖాదీ బోర్డు, అర్బన్ ఇన్ ఫ్రా తదితర సంస్థల పనితీరు, ఆర్థిక వ్యవహారాలపై చర్చించారు. నిధుల వినియోగంలో పారదర్శకత పాటిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వ సంస్థలపై సమీక్ష


