హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నాయుడుపేట ఆసుపత్రిలో OPకి ఎన్నో కష్టాలు..!

TPT: నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో OP తీసుకునేందుకు రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. OP నమోదు ప్రక్రియకు కనీసం గంట సమయం పడుతోంది. రోగులు, వృద్ధులు, చిన్నారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన రోగులు సైతం ఎక్కువసేపు వేచి ఉండాల్సి వస్తోంది. OP కౌంటర్ల సంఖ్య పెంచి, రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతున్నారు.