సత్యసాయి: శ్రీశైలంలో జరిగిన ఘటనలో మృతి చెందిన ధర్మవరం నియోజకవర్గానికి చెందిన కుటుంబ సభ్యుల పట్ల మంత్రి సత్యకుమార్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. గురువారం బత్తలపల్లిలో వారి స్వగృహానికి అధికారులతో వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు.
ఆంధ్రప్రదేశ్
మృతుల కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి


