హైదరాబాద్: 28°C
క్రీడలు

తొలి 3 బంతుల్లోనే హ్యాట్రిక్ (VIDEO)

టీ20 క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ, ఇన్నింగ్స్ తొలి మూడు బంతుల్లోనే హ్యాట్రిక్ సాధించిన తొలి బౌలర్‌గా తమిళనాడు స్పిన్నర్ దీబన్ లింగేశ్ నిలిచాడు. TNPLలో 'కోవై కింగ్స్' తరఫున ఆడుతున్న ఆయన.. 'ట్రిచీ గ్రాండ్ చోళాస్‌'పై ఈ అరుదైన ఘనత సాధించాడు. కాగా, వన్డేల్లో ఈ రికార్డు శ్రీలంక దిగ్గజం చమిందా వాస్ పేరిట ఉన్న విషయం తెలిసిందే.