తిరుమల నాదనీరాజనం వేదికపై మరోసారి సంగీత విభాగిరి జరగనుంది. ప్రముఖ సంగీత దర్శకులు కోటి ఆధ్వర్యంలో కోటి స్వరాల స్వర సంగమం పేరుతో ఈ నెల 29న ప్రత్యేక సంగీత కచ్చేరి నిర్వహించనున్నారు. సాయంత్రం 6గంటల నుంచి 9గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో కోటి తన సంగీత బృందంతో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామి పై రూపొందించిన పలు భక్తి సంకీర్తనలను ఆలపించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 29న నాదనీరాజనం వేదికపై స్వరాల సంగమం


