VKB: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూగర్భ గనుల శాఖ AD జయరాజు ఇళ్లలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇవాళ తెల్లవారుజాము నుంచే తాండూరు సహా 12 చోట్ల అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. వరంగల్ రేంజ్ ACB డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో ఈ దాడులు కొనసాగుతున్నాయి.
తెలంగాణ
VIDEO: మైన్స్ ఏడీ జయరాజు ఇళ్లలో ఏసీబీ సోదాలు


