GDWL: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చేయూత పెన్షన్‌కు అర్హులైన వారు ఈ నెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో అబ్దుల్ సయీద్ ఖాన్ సూచించారు. గడువు ముగిసిన తర్వాత వచ్చిన దరఖాస్తులను స్వీకరించబోమని స్పష్టం చేశారు. పంచాయతీ సమన్వయంతో పాత ఫైళ్లను పరిశీలిస్తూ ఇప్పటివరకు 80 శాతం ప్రక్రియ పూర్తయిందని తెలిపారు.
తెలంగాణ
చేయూత పెన్షన్లకు ఇదే చివరి అవకాశం


