SRD: సంగారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్ ఎదుట పశువులు గుంపులుగా రోడ్లపై సంచరిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పశువుల సంచారాన్ని నియంత్రించాల్సిన మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రహదారిపై పశువులు అడ్డంగా తిరుగుతుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
సంగారెడ్డిలో రోడ్డుపై ప్రమాదకరంగా పశువులు


