హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలి

ATP: గుత్తి మండలం తొండపాడు గ్రామ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి భవ్యశ్రీ మృతి చెందింది. రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ బోర్డు చైర్మన్ వెంకట శివుడు యాదవ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రజల భద్రత దృష్టిలో ఉంచుకొని జిల్లా కలెక్టర్ ఆనంద్‌తో ఫోన్ మాట్లాడి రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు.