ప్రకాశం: సింగరాయకొండలోని ప్రసిద్ధ శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానంలో రేపు (శుక్రవారం) శ్రావణ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక 'గిరి ప్రదక్షిణ' కార్యక్రమం నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం 7గంటలకు స్వామివారి మెట్ల మార్గం వద్ద ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ సన్నెబోయిన శ్రీనివాసులు, (EO)రంగరాజు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రేపే స్వామివారి ‘గిరి ప్రదక్షిణ’..!


