హైదరాబాద్: 28°C
తెలంగాణ

మూడేళ్లుగా బాత్రూంలు అసంపూర్తి

NRPT: ఊట్కూరు మండలం పెద్దజట్రం ప్రాథమిక పాఠశాల బాత్రూంలు నిర్మాణం మూడేళ్లుగా అసంపూర్తిగా ఉంది. రూ.20 లక్షలు మంజూరవగా గత పాలకులు రూ.7 లక్షలు తీసుకుని పనులు వదిలేశారని ఆరోపణలు ఉన్నాయి. రూ.13 లక్షలు మిగిలి ఉండగా భవనం శిథిలంగా మారింది. ఈ విషయంపై ఏఈ అజయ్ కుమార్‌తో ఫోన్‌లో మాట్లాడగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.