SDPT: సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు వార్తలను నమ్మవద్దని సిద్దిపేట్ పోలీస్ కమిషనర్ ఎస్. రష్మీ పెరుమాల్, ఐపీఎస్ ప్రజలను కోరారు. ఫేక్ న్యూస్ సమాజంలో భయాందోళనలు, విద్వేషాలను సృష్టిస్తుందని హెచ్చరించారు. ఏదైనా సమాచారాన్ని ఇతరులకు షేర్ చేసే ముందు మూలాలను సరిచూసుకోవాలని, బాధ్యతాయుత పౌరులుగా మెలగాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
ఫేక్ న్యూస్ నమ్మొద్దు, షేర్ చేయొద్దు: సీపీ


