SDPT: మద్దూరు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాల యాన్ని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి సందర్శించారు. ఇటీవల ఫుడ్ పాయిజనింగ్ కారణంగా పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురైన నేపథ్యంలో పాఠశాలను ఆయన పరిశీలించారు. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి, పాఠశాలలోని వసతు లు, భోజన నాణ్యత తదితర అంశాలను పరిశీలించారు.
తెలంగాణ
మద్దూరు కేజీబీవీలో ఎమ్మెల్యే తనిఖీలు


